Telugu News: TG Crime: రోడ్డు ప్రమాదంలో  నవవధువు మృతి.. వరుడి పరిస్థితి సీరియస్

నల్గొండ: ప్రేమించి, పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న ఓ నవ దంపతుల జీవితాన్ని కాలం కబళించింది. పెళ్లైన కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదం(road accident) రూపంలో మృత్యువు ఆ యువతిని కబళించగా, యువకుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ దురదృష్టకరమైన సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. Read also : US work permit : అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు – భారతీయులకు షాక్ ప్రేమ వివాహం, ప్రమాదం నల్గొండ జిల్లా, గుర్రంపోడు మండలం, … Continue reading Telugu News: TG Crime: రోడ్డు ప్రమాదంలో  నవవధువు మృతి.. వరుడి పరిస్థితి సీరియస్