TG Crime: డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్

తీవ్రమైన ఒత్తిడి.. వ్యక్తిగత కారణాలు.. అంటూ చాలా మంది.. బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటూ.. కుటుంబాలను శోకసంద్రంలోకి నెడుతున్నారు.. చేతికి వచ్చన తమ బిడ్డలు అర్థాంతరంగా తనువుచాలిస్తుండటం.. ఆ కుటుంబాలకు తీరని శోకంగా మిగులుతోంది.. తెలంగాణ లోని (TG Crime) సిద్దిపేట మెడికల్ కాలేజీలో హౌస్‌ సర్జన్‌ పూర్తి చేసి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్న జూనియర్ డాక్టర్ బి. లావణ్య ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. Read also: Telangana: డ్రగ్స్ కేసు.. … Continue reading TG Crime: డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్