TG: పేదలకూ కార్పొరేట్ వైద్యసేవలు

ప్రభుత్వాస్పత్రుల్లో త్వరలో అందుబాటులోకి హైదరాబాద్ : (TG) రాష్ట్రంలోని పేదలకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందించడమే. లక్ష్యంగా ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarasimha) తెలిపారు. హైదరాబాద్లోని నిమ్స్ అన్నతపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి శాసనసభలో వెల్లడించారు. అసెంబ్లీ శీతాకాల సమావే ల్లో భాగంగా 4వరోజు సోమవారం శాసనసభ ప్రశ్నో త్తరాల సమయంలో ప్రభుత్వ దవాఖానాల్లో వెంట్ లేటర్లపై సిపిఐ సభ్యుడు … Continue reading TG: పేదలకూ కార్పొరేట్ వైద్యసేవలు