Telugu News: TG : విద్యార్థుల సంఖ్య ఆధారంగా కుక్ కమ్ హెల్పర్ల నియామకం

తెలంగాణ(TG) రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చేసుకుని వంట సిబ్బంది (కుక్ కమ్ హెల్పర్లు) సంఖ్యను నిర్ణయించాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచించారు. Read Also:  Food poisoning: రాష్ట్రంలో పెరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసులు ఆదేశాల ప్రకారం పాఠశాలలో 25 మంది విద్యార్థులు వరకు ఉంటే ఒక కుక్ కమ్ హెల్పర్‌ను … Continue reading Telugu News: TG : విద్యార్థుల సంఖ్య ఆధారంగా కుక్ కమ్ హెల్పర్ల నియామకం