Telugu News:TG Congress: మేడారం టెండర్లలో మంత్రుల మధ్య విభేదాలు

వరంగల్ జిల్లాలో కాంగ్రెస్(TG Congress) మంత్రుల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ ఉధృతమయ్యాయి. మేడారం మహాజాతర టెండర్ల వ్యవహారంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధిపత్య ధోరణిపై మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. టెండర్ల ప్రక్రియలో తమకు సమాచారం ఇవ్వకుండా పొంగులేటి నిర్ణయాలు తీసుకున్నారంటూ వారు కాంగ్రెస్(TG Congress) అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. Read Also: TGPSC : 3 వేల ఉద్యోగాలకు … Continue reading Telugu News:TG Congress: మేడారం టెండర్లలో మంత్రుల మధ్య విభేదాలు