TG Cold Wave: తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత

14 జిల్లాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు TG Cold Wave: రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. శనివారంతో పోలిస్తే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కలిగిన జిల్లాల సంఖ్య కొంత తగ్గినా మొత్తం మీద 14 జిల్లాలలో పది లోపు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా సంగారెడ్డి(Sangareddy) జిల్లా కోహిర్లో ఐదు డిగ్రీలు, రంగారెడ్డిలోని మొయినాబాద్లో 6.9, వికారాబాద్లోని నవాబ్పేట్లో ఏడు డిగ్రీలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా వున్నాయి. Read … Continue reading TG Cold Wave: తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత