TG: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం రేవంత్ కీలక కామెంట్స్

గత ప్రభుత్వం జిల్లాలను అశాస్త్రీయంగా విభజించిందని (TG) సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు గతంలోనే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు నచ్చిన లక్కీ నంబర్ ఆధారంగా జిల్లాల ఏర్పాటు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పరిపాలన సౌలభ్యం, ప్రజల అవసరాలు పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసమే జిల్లాల విభజన జరిగిందని అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న … Continue reading TG: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం రేవంత్ కీలక కామెంట్స్