TG: రేపు పాలేరుకు సిఎం రేవంత్ రెడ్డి
రూ. 362 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం ఖమ్మం రూరల్ : ఉమ్మడి ఖమ్మం జిల్లాల పర్యటనలో భాగంగా ఈ నెల 18న ఆదివారం పాలేరు నియోజకవర్గంలో (TG) సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటించనున్నట్లు తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మద్దులపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం రూ.362 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని … Continue reading TG: రేపు పాలేరుకు సిఎం రేవంత్ రెడ్డి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed