News Telugu: TG: నీ రౌడీ భాష మార్చుకో సీఎం! కవిత వార్నింగ్‌

TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (kavitha) సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోవడంపై, కళాశాలల యాజమాన్యాలను బెదిరించే రీతిలో మాట్లాడటం తగదని ఆమె మండిపడ్డారు. “ముఖ్యమంత్రి వీధి రౌడీలా ప్రవర్తించడం సిగ్గుచేటు” అని కవిత వ్యాఖ్యానించారు. హన్మకొండలో జరిగిన ‘జాగృతి జనంబాట’ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన ఆమె, రేవంత్ రెడ్డి “తాట తీయడం, తోలు తీస్తా” వంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. “వీధి రౌడీలు … Continue reading News Telugu: TG: నీ రౌడీ భాష మార్చుకో సీఎం! కవిత వార్నింగ్‌