TG: రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి
85 శాతం పోలింగ్, 10న కౌంటింగ్ హైదరాబాద్ : (TG) రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు శుక్రవారం జరిగాయి. రాష్ట్ర హైకోర్టు (State High Court), నాంపల్లి క్రిమినల్ కోర్టు, సిటీసివిల్ కోర్టులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కోర్టులలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బార్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ జరిగింది. దాదాపు 36 వేల మంది అడ్వకేట్లు ఓటర్లుగా జాబితాలో ఉన్నారు. కాగా, సాయంత్రం 5 గంటల సమయానికి … Continue reading TG: రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed