News Telugu: TG: తెలంగాణలో 150 మద్యం షాపులకు ఏపీ మహిళ దరఖాస్తు

TG: తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపులో ఈసారి అపూర్వమైన హడావిడి నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌కు (Andhra pradesh) చెందిన ఓ మహిళ ఏకంగా 150 మద్యం షాపుల కోసం దరఖాస్తు చేయడం చర్చనీయాంశంగా మారింది. శనివారం టెండర్లకు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు సమర్పించబడ్డాయి. ఒక్కరోజే 30 వేలకుపైగా దరఖాస్తులు అందగా, మొత్తం సంఖ్య 90 వేల మార్క్‌ను దాటినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మద్యం లైసెన్సుల కేటాయింపుకు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం గత … Continue reading News Telugu: TG: తెలంగాణలో 150 మద్యం షాపులకు ఏపీ మహిళ దరఖాస్తు