TG: వల్లంపట్లలో 11వ శతాబ్దపు గణపతి రాతి విగ్రహం
సిద్ధిపేట జిల్లా(Siddipet District) మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామంలో పునర్నిర్మాణం జరుగుతున్న దేవాలయం సమీపంలో పురాతన విడి శిల్పాలున్నాయి. (TG) కొత్త తెలంగాణ చరిత్రబృందం పరిశోధకసభ్యుడు సామలేటి మహేశ్ ఈ శిల్పాలను పరిశీలించాడు. ఇక్కడి 5 అడుగుల ఎత్తున్న చతుర్భుజ గణపతి శిల్పం ఎంతో ప్రత్యేకం. లలితాసనంలో ఆసీనుడైన గణపతి పరహస్తాలలో పరశువు, పుష్పం, నిజ హస్తాలలో విరిగిన దంతం, కుడుములతో ఎడమవైపు తిరిగున్న తొండంతో, పొట్టమీద నాగబంధంతో, మూషికవాహనుడై అగుపిస్తున్నాడు. వెనకవైపున పుష్పం, భుజంపైనుంచి జంధ్యం … Continue reading TG: వల్లంపట్లలో 11వ శతాబ్దపు గణపతి రాతి విగ్రహం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed