TG: రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు: మంత్రి ఉత్తమ్

తెలంగాణ (TG) రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త చెప్పారు.వచ్చే ఏడాది నుంచి రేషన్ దుకాణాల ద్వారా కేవలం సన్న బియ్యం మాత్రమే కాకుండా.. సన్న బియ్యంతో పాటు ఐదు రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గురువారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, సన్న … Continue reading TG: రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు: మంత్రి ఉత్తమ్