TG: రైతులకు అలర్ట్.. వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై డెడ్‌లైన్

తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం కీలక అలర్ట్ ఇచ్చింది. వానాకాలం (ఖరీఫ్) సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు సంక్రాంతి (sankranti) పండగ వరకు మాత్రమే కొనసాగనున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్ష్యానికి చేరువగా ధాన్యం సేకరణ పూర్తవడంతో, పండగ అనంతరం కొనుగోలు కేంద్రాలను మూసివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో రైతులు ఆలస్యం చేయకుండా తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. Read also: Hyderabad: ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం … Continue reading TG: రైతులకు అలర్ట్.. వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై డెడ్‌లైన్