TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో AIMIM నుంచి కాంగ్రెస్‌కు బాసట

AIMIM మద్దతుతో జూబ్లీహిల్స్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కొత్త మలుపు తిరిగాయి. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార వేగాన్ని పెంచగా, అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ముస్లిం ఓటుబ్యాంక్ ప్రభావం గల ఈ నియోజకవర్గంలో మద్దతు కీలకంగా మారనుంది. నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలాకు ముందు నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన అసదుద్దీన్, … Continue reading TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో AIMIM నుంచి కాంగ్రెస్‌కు బాసట