Telugu news: TG Accident: ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

TG Accident: ఆదిలాబాద్ జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జైనథ్ మండలం తరోడ గ్రామ సమీపంలో వేగంగా వెళ్తున్న ఒక కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం(accident)లో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. Read also: కుక్కకాటు భయాందోళన.. రోజుకు 300 మందికి పైగా ఆస్పత్రికి క్యూ జైజవాన్ నగర్, లక్ష్మీనగర్ వాసుల రోడ్డు ప్రమాదం పోలీసుల సమాచారం ప్రకారం, … Continue reading Telugu news: TG Accident: ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి