News Telugu: TG: తక్కువ ధరలో ప్లాట్‌.. గజానికి రూ.౩౦ వేలు మాత్రమే.. ఎక్కడంటే?

తెలంగాణ స్టేట్ హౌసింగ్ బోర్డు (TSHB) తమ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుకునేందుకు, ఖాళీగా ఉన్న కమర్షియల్ స్థలాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రయత్నంలో ప్రధానంగా హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లోని కీలక భూములను వేలం ద్వారా ఆఫర్ చేయనున్నారు. ఇలా సమకూరే నిధులు కొత్త ప్రాజెక్టులు, పెండింగ్ గృహ నిర్మాణాలకు వినియోగపడతాయి అని బోర్డు అధికారులు చెప్పారు. Read also: BRS : ఖమ్మం BRSలో మరోసారి వర్గ విభేదాలు బహిర్గతం … Continue reading News Telugu: TG: తక్కువ ధరలో ప్లాట్‌.. గజానికి రూ.౩౦ వేలు మాత్రమే.. ఎక్కడంటే?