TG: జగిత్యాలలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని పోరండ్ల ప్రాంతం సమీపంలో భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో అతివేగంగా వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని, అనంతరం రోడ్డుపై ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. Read also: Yadadri Bhuvanagiri: ధరణి కుంభకోణం సూత్రధారి బస్వరాజు! horrific road accident in Jagtial ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి ఈ ప్రమాదంలో నవనీత్, సాయితేజ అనే … Continue reading TG: జగిత్యాలలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి