Latest News: TG: నేటి నుంచి అందుబాటులోకి 65 ఎలక్ట్రిక్ బస్సులు
(TG) హైదరాబాద్‌లో కాలుష్యానికి పరిష్కారంగా, నేటి నుంచి కొత్తగా 65 బస్సులు ప్రయాణికుల కోసం అందుబాటులోకి రానున్నాయి.అయితే ఇవి ఎలక్ట్రిక్ బస్సులు. వీటిల్లో కూడా మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది. బుధవారం నుంచి ఈ 65 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఈవీ ట్రాన్స్ సంస్థ నిర్వహణలో నడిచే ఈ ఎలక్ట్రిక్ బస్సులను.. బుధవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి, Read Also: Global Summit 2025 … Continue reading Latest News: TG: నేటి నుంచి అందుబాటులోకి 65 ఎలక్ట్రిక్ బస్సులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed