News Telugu: TG: గోదావరిఖనిలో ఒకే రాత్రిలో 46 ఆలయాల కూల్చివేత ?

TG: గోదావరిఖనిలో (Godavarikhani) ఒక రాత్రిలోనే ఆలయాల కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపాలిటీ పరిధిలో గోదావరిఖని నుంచి ఎన్టీపీసీ వరకు రహదారి వెంట ఉన్న దారిమైసమ్మ ఆలయాలను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేయడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. మొత్తం 46 ఆలయాలు ఒకే రాత్రిలో కూల్చివేయబడ్డాయి. పాతకాలం నుండి ప్రజల భక్తి కేంద్రాలుగా ఉన్న ఈ దారిమైసమ్మ ఆలయాలు రహదారి పక్కన ప్రజలు ప్రతిష్ఠించినవి. ప్రమాదాలు జరగకుండా కాపాడుతుందనే నమ్మకంతో ప్రజలు … Continue reading News Telugu: TG: గోదావరిఖనిలో ఒకే రాత్రిలో 46 ఆలయాల కూల్చివేత ?