TG: మున్సిపల్ ఎన్నికలు అవ్వగానే  రూ.9 వేల కోట్లు రైతు భరోసా?

(TG) మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన వెంటనే రైతు భరోసా కింద రూ.9 వేల కోట్ల నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హామీ ఇచ్చారు. మిర్యాలగూడలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం, ఈ సందర్భంగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. Read Also: Telangana: పరిశ్రమలకు ఉన్నత విద్యారంగం అనుసంధానం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి … Continue reading TG: మున్సిపల్ ఎన్నికలు అవ్వగానే  రూ.9 వేల కోట్లు రైతు భరోసా?