Breaking News – TET : టీచర్లందరికీ టెట్ కంపల్సరీ -తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు

తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ రాష్ట్రంలోని ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ అర్హతను తప్పనిసరి చేస్తూ ఈరోజు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు టెట్ పరీక్ష ప్రధానంగా కొత్త నియామకాలకు మాత్రమే అవసరమైన అర్హతగా ఉండేది. అయితే సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాల ప్రకారం, ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న టీచర్లు సర్వీసులో కొనసాగాలన్నా, భవిష్యత్‌లో ప్రమోషన్లు పొందాలన్నా టెట్ క్వాలిఫికేషన్ తప్పనిసరి అయ్యింది. ఈ మార్పులతో రాష్ట్ర విద్యా రంగంలో పెద్ద పరిణామం చోటుచేసుకున్నట్లైంది. News Telugu: Mithun … Continue reading Breaking News – TET : టీచర్లందరికీ టెట్ కంపల్సరీ -తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు