HYD : నిరుద్యోగుల ఆందోళనతో హైదరాబాద్ లో ఉద్రిక్తత

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని విద్యానగర్, అశోక్ నగర్ ప్రాంతాలు నిరుద్యోగుల గర్జనతో మరోసారి హోరెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని, ఎన్నికల హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. గ్రూప్స్ పరీక్షల నిర్వహణలో స్పష్టత లేకపోవడం, నోటిఫికేషన్ల జారీలో జాప్యం జరుగుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిరసనకారులను అడ్డుకోవడానికి ప్రయత్నించగా, ఇరువర్గాల … Continue reading HYD : నిరుద్యోగుల ఆందోళనతో హైదరాబాద్ లో ఉద్రిక్తత