Telugu States: అప్పుడే మండుతున్న ఎండలు

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ ఎండల తీవ్రత స్పష్టంగా పెరుగుతోంది. చలి పూర్తిగా తగ్గిపోయి, ఉదయం నుంచే వేడి ప్రభావం కనిపిస్తోంది. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ ఏడాది వేసవి సాధారణం కంటే అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఫిబ్రవరి రెండో వారంలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. ఇది రానున్న నెలల్లో మరింత పెరుగుదలకు సంకేతంగా భావిస్తున్నారు. Read also: Somajiguda: ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం … Continue reading Telugu States: అప్పుడే మండుతున్న ఎండలు