Telugu News:Kavitha:పార్టీ పావులు – జాగృతికి రాజకీయ రంగు

భారత రాష్ట్ర సమితి (BRS) నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కొత్త రాజకీయ పార్టీ స్థాపన దిశగా అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే తెలంగాణ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదగాలని ఆమె వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె దృష్టి పూర్తిగా తెలంగాణ జాగృతిను బలపరచడంపైనే కేంద్రీకృతమై ఉంది.Read also :Jagityala:లండన్‌లో గుండెపోటుతో తెలంగాణ విద్యార్థి మృతి దసరా పండుగ సందర్భంగా కవిత, తెలంగాణ జాగృతి … Continue reading Telugu News:Kavitha:పార్టీ పావులు – జాగృతికి రాజకీయ రంగు