Telugu News: Telangana: విద్యా రంగం పతనం – కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ విమర్శలు

తెలంగాణలో(Telangana) విద్యా రంగం క్షీణిస్తున్నదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) తీవ్రంగా విమర్శించారు. ఆయన తెలిపారు రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద స్థాయిలో విద్యాసంస్థలు మూతపడటం ఇది మొదటిసారి అని అన్నారు. సుమారు 2,500 విద్యాసంస్థలు మూసివేయడం వల్ల వేలాది మంది విద్యార్థులు చదువు మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. Read also: Amanjot Kaur: నానమ్మ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను ఖండించిన అమన్‌జోత్ కౌర్ బండి సంజయ్‌ మాట్లాడుతూ, … Continue reading Telugu News: Telangana: విద్యా రంగం పతనం – కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ విమర్శలు