Telangana: కంపెనీలు కదిలేనా.. కాలుష్యం వదిలేనా!

Telangana: నగరంలో పారిశ్రామిక వాడలు కాలుష్యపు జాడలుగా మారాయి. నగరవాసిని కాలుష్యభూతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజురోజుకూ వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాలుష్యకారక పరిశ్రమలను శివారులోకి తరలించాలనే ప్రతిపాదన మరోసారి తెర మీదికి వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు ఈ పరిశ్రమలను తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. పరిశ్రమల తరలింపు ప్రక్రియను వేగిరం చేయాలని తాజాగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి యంత్రాంగాన్ని ఆదేశించారు. పరిశ్రమలను శివా రులోకి తరలించాలని 2012లో … Continue reading Telangana: కంపెనీలు కదిలేనా.. కాలుష్యం వదిలేనా!