Telangana weather : ఎండలకు బ్రేక్, మార్చి 15 నుంచి తెలంగాణలో వర్షాలు
Telangana weather : మార్చి నెల ప్రారంభం నుంచే తెలంగాణలో ఎండలు తీవ్రంగా మండుతున్నాయి. మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ప్రజలకు కొంత ఊరట ఇచ్చే సమాచారం వెల్లడించింది. మార్చి 15 నుంచి వర్షాలు వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మార్చి 14 వరకు ఎండలు కొనసాగుతాయి. అయితే మార్చి 15 నుంచి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముందుగా … Continue reading Telangana weather : ఎండలకు బ్రేక్, మార్చి 15 నుంచి తెలంగాణలో వర్షాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed