Latest News: Telangana: ఐడిపిఎల్ భూములపై విజిలెన్స్ విచారణ
సిఎం రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం హైదరాబాద్ : భూ కబ్జాలపై(Telangana) ఇటీవల బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ నేపథ్యంలోనే సంచలన పరిణామం చోటు చేసుకుంది. పరిశ్రమల కోసం కేటాయించిన భూములను నివాస ప్రాంతాల ముసుగులో మౌలిక వసతుల కల్పనకు వాడుతున్న రూ.4 వేల కోట్ల భూములపై రేవంత్(CM Revanth) సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కూకట్పల్లి … Continue reading Latest News: Telangana: ఐడిపిఎల్ భూములపై విజిలెన్స్ విచారణ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed