Telangana: యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు

త్వరలో అన్ని జిల్లాలలో అమలుకు సన్నాహాలు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు Telangana: వ్యవసాయశాఖ ద్వారా ప్రవేశపెట్టిన యూరియా యాప్ 5 జిల్లాలలో ప్రయోగాత్మకంగా గత రెండ్రోజుల నుండి పరిశీలించడం జరిగిందని, 5 జిల్లాలలో దాదాపు లక్ష మందికి పైగా డౌన్ లోడ్ చేసుకోవడం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 897, జనగామ జిల్లాలో 5,150, మహబూబ్నగర్ 3,741, నల్లగొండ 3,618, పెద్దపల్లి జిల్లాలోని 6289 మొత్తం … Continue reading Telangana: యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు