Telangana: మోయలేని పనిభారం.. ఉన్నతాధికారులపై ఆగ్రహం

Telangana: రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణ అధికారుల (ఎఇఒ) పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలా మారింది. ఉన్నతాధికారుల తీరుతో వివక్షకు గురవుతున్నామని ఎఇఒలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల వేధింపులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పోరు బాటకు సిద్ధం అవుతున్నట్టుగా ఏఈఓ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో ఏఈఓ లు ఉన్నతాధికారుల తీరుకు నిరసనగా జిల్లా వ్యవసాయ అధికారులకు నిరసన పత్రాలు అందజేశారు. Read Also: Israel Iran War: 50 … Continue reading Telangana: మోయలేని పనిభారం.. ఉన్నతాధికారులపై ఆగ్రహం