Telugu News:Telangana: మరో 4,900 ప్రభుత్వ పాఠశాలల్లో యూకేజీ తరగతులు ప్రారంభం

తెలంగాణ(Telangana) ప్రభుత్వం విద్యా రంగంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే విద్యాసంవత్సరం 2026-27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మరో 4,900 ప్రభుత్వ పాఠశాలల్లో యూకేజీ (UKG) తరగతులను ప్రారంభించనుంది. ఇప్పటికే వెయ్యి పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసింది. ఈ కొత్త నిర్ణయం ద్వారా ప్రీ-ప్రైమరీ స్థాయిలో ప్రభుత్వ విద్యకు కొత్త ఊపుని ఇవ్వాలనే ఉద్దేశ్యం సర్కారు వ్యక్తం చేసింది. Read Also: Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు ప్రతి పాఠశాలలో ఒక … Continue reading Telugu News:Telangana: మరో 4,900 ప్రభుత్వ పాఠశాలల్లో యూకేజీ తరగతులు ప్రారంభం