Telangana: టెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైన వార్త వచ్చింది. తెలంగాణ టెట్-2026 ఫలితాలను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష రాసిన లక్షలాది మంది అభ్యర్థులు తమ ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, ఇప్పుడు రిజల్ట్స్ విడుదల కావడంతో ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆనందం నెలకొంది. జనవరి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరగ్గా 30వ తేదీ కీ రిలీజ్ … Continue reading Telangana: టెట్ ఫలితాలు విడుదల