Telangana: నేటితో ముగియనున్న టెట్-2026 పరీక్షలు

15 సెషన్స్‌లో టెట్–2026 నిర్వహణ రాష్ట్రం(Telangana)లో జరుగుతున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET)-2026 పరీక్షలు నేటి (మంగళవారం) తో ముగియనున్నాయి. ఈ నెల 3న ప్రారంభమైన పరీక్షలు 9 రోజులపాటు 15 సెషన్స్ లో నిర్వహించారు. నేడు జరిగే పరీక్షలతో టెట్ పరీక్షలు ముగియనున్నాయి. పరీక్షల ఫలితాలను ఫిబ్రవరి 10 నుంచి 16 మధ్య విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లో 97 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. Renu Desai : మీడియా ప్రతినిధిపై … Continue reading Telangana: నేటితో ముగియనున్న టెట్-2026 పరీక్షలు