News Telugu: Telangana SSC: మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు!

హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి (SSC) వార్షిక పరీక్షల తేదీలు దాదాపు ఖరారయ్యాయి. విద్యాశాఖ రూపొందించిన ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం, 2026 మార్చి 18వ తేదీ (బుధవారం) నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ షెడ్యూల్‌ను ప్రస్తుతం ప్రభుత్వ ఆమోదం కోసం పంపించినట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇంటర్ పరీక్షలు అదే రోజున ముగియనున్న నేపథ్యంలో, సమయానుకూలంగా టెన్త్ పరీక్షలు ప్రారంభించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. Read also: Pensions: డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్తో పెన్షనర్లకు సౌకర్యం: … Continue reading News Telugu: Telangana SSC: మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు!