Telangana: ఇంటర్ పరీక్ష ఇన్విజిలేటర్లకు ఎస్ఆర్ఎస్ అమలు!

Telangana : రాష్ట్రంలో ఈ యేడాది ఫిబ్రవరి 25 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఇన్విజిలేటర్లకు ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ (FRS)ను అమలు చేయనున్నారు. ఇదే విధానాన్ని పరీక్షల అనంతరం నిర్వహించే ఇంటర్ మూల్యాంకనం (వాల్యూయేషన్)లోనూ అమలు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే ఇన్విజిలేటర్లతోపాటు చీఫ్ సూపరింటెండెంట్కు డిపార్ట్ మెంటల్ ఆఫీసర్స్కి కూడా ఎస్ఆర్ఎస్ను అమలు చేయాలని నిర్ణయించారు. అలాగే ఫిబ్రవరి 1 నుంచి జరగనున్న ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే ఇన్విజిలేటర్లకు, … Continue reading Telangana: ఇంటర్ పరీక్ష ఇన్విజిలేటర్లకు ఎస్ఆర్ఎస్ అమలు!