Telangana: యూరియాకు ప్రత్యేక అధికారులు

వ్యవసాయ డైరెక్టర్ గోపి ఉత్తర్వులు Telangana : రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత యాసంగి సీజన్ సాగుకు సంబంధించి యూరియా పంపిణీపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా రబీ సీజను(Rabi Season)కు రైతులకు అవసరమైన యూరియా నిల్వలు ఉన్నప్పటికీ వాటి పంపిణీ తలెత్తుతున్న లోపాలను అధిగమించేందుకు వ్యవసాయ శాఖ దృష్టిసారించింది. ప్రధానంగా యూరియా అందుబాటులో ఉన్నా రైతులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశ్యంతో పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి గోపి వెల్లడించారు. … Continue reading Telangana: యూరియాకు ప్రత్యేక అధికారులు