Telangana: కాసేపట్లో KTR ను విచారించనున్న SIT

తెలంగాణ (Telangana), ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాసేపట్లో బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ సిట్‌ విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కేటీఆర్‌ రాక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే స్టేషన్‌ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేసి, ప్రాంతాన్ని పోలీస్‌ కంట్రోల్‌లోకి తీసుకున్నారు. ఇదే కేసులో మరో కీలక నేత హరీశ్‌రావును ఇటీవలే సిట్ … Continue reading Telangana: కాసేపట్లో KTR ను విచారించనున్న SIT