Telugu News: Uttam Kumar Reddy: భారత్ కు విత్తన అక్షయపాత్రగా తెలంగాణ ఎదగాలి

హైదరాబాద్ : భారత్‌కు విత్తన అక్షయపాత్రగా తెలంగాణ ఎదగడానికి విత్తన కంపెనీలు పరిశోధనలను బలోపేతం చేయడంతోపాటు, వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను విస్తరించేలా నాణ్యతా ప్రమాణాలు(Quality standards) పాటించాలని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌లో సీడ్స్ మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ సందర్భంగా నిర్వహించిన హైదరాబాద్ విత్తన సదస్సు 2025లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ, “సీడ్ కంపెనీలు దేశ నిర్మాతలు” అని వారికి రాష్ట్ర ప్రభుత్వ … Continue reading Telugu News: Uttam Kumar Reddy: భారత్ కు విత్తన అక్షయపాత్రగా తెలంగాణ ఎదగాలి