Telangana: రాష్ట్రంలో డిప్యూటీ ఇఒల కొరత!

హైదరాబాద్ : (Telangana) రాష్ట్రంలో పాఠశాల విద్యలో పర్యవేక్షణ చేసే అధికారుల కొరత తీవ్రంగా ఉంది. జిల్లా విద్యాశాఖాధికారి పోస్టులు, డిప్యూటీ జిల్లా విద్యాశాఖాధికారి పోస్టులతోపాటు మండలి విద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా స్థాయిలో ఉండాల్సిన అధికారులు కూడా రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో పర్యవేక్షణ సక్రమంగా జరగడం లేదు. రాష్ట్రంలో 12 డీఈవో పోస్టులు మంజూరు కాగా వాటిలో ప్రస్తుతం నలుగురు మాత్రమే రెగ్యులర్ డీఈవోలు కొనసాగుతున్నారు. మిగిలిన 8 డీఈవో పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. … Continue reading Telangana: రాష్ట్రంలో డిప్యూటీ ఇఒల కొరత!