Nallamalla Sagar : ‘నల్లమల సాగర్’ పై కేంద్రానికి తెలంగాణ షాక్

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటి పారుదల ప్రాజెక్టుల వివాదం మరోసారి ముదిరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘నల్లమల సాగర్’ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఈ అంశంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు తెగేసి చెప్పింది. ఒకవేళ ఏపీ తన డీపీఆర్ ప్రక్రియను ఆపకపోతే, … Continue reading Nallamalla Sagar : ‘నల్లమల సాగర్’ పై కేంద్రానికి తెలంగాణ షాక్