Telangana: త్వరలో ఇందిరమ్మ ఇళ్ల రెండో జాబితా విడుదల: మంత్రి పొంగులేటి

తెలంగాణ (Telangana) లో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇప్పటికే 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేయగా, రెండో జాబితా పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్నిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. త్వరలో రెండో విడత లబ్దిదారుల జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన వారందరికీ ఈ విడతలో ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు. Read Also: IBomma: ఐ బొమ్మ … Continue reading Telangana: త్వరలో ఇందిరమ్మ ఇళ్ల రెండో జాబితా విడుదల: మంత్రి పొంగులేటి