Telangana: ‘జీరో’ విద్యార్థుల పాఠశాలలపై పాఠశాల శాఖ కీలక నిర్ణయం
తెలంగాణ(Telangana)లో విద్యార్థులు లేని ‘జీరో’ ప్రభుత్వ పాఠశాలలపై రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి విద్యార్థులు లేని పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఈ పాఠశాలలను ఏకీకృత జిల్లా పాఠశాల విద్యా గణాంకాల్లోకి కూడా చేర్చరు. 2024-25 విద్యా సంవత్సరంలో తెలంగాణలో ఇలాంటి పాఠశాలల సంఖ్య 2,245గా నమోదైంది. Read Also: MP DK Aruna: విబిజీ రామ్జీతో గ్రామాల్లో నవశకం పాఠశాలల మొత్తం సంఖ్య 2,000 పైగా ఉండగా, వాటిలో … Continue reading Telangana: ‘జీరో’ విద్యార్థుల పాఠశాలలపై పాఠశాల శాఖ కీలక నిర్ణయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed