Telangana: మేడారం జాతరలో RTC రికార్డు కలెక్షన్: రూ.20.24 కోట్లు ఆదాయం

Telangana: వనదేవతల చెంతకు భక్తులను చేరవేయడంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఘన విజయం సాధించింది. మేడారం జాతర సందర్భంగా రవాణా సేవల ద్వారా సంస్థకు రూ. 20.24 కోట్ల ఆదాయం లభించినట్లు అధికారులు వెల్లడించారు. Read Also: Mancherial: తెలంగాణలో కొర్రమీను క్లస్టర్ గణాంకాల వివరాలు: వరంగల్ రీజినల్ మేనేజర్ (RM) దర్శనం విజయభాను అందించిన సమాచారం ప్రకారం జాతర ఆపరేషన్స్ ఇలా సాగాయి: మహాలక్ష్మి పథకానికి భారీ స్పందన ఈ ఏడాది … Continue reading Telangana: మేడారం జాతరలో RTC రికార్డు కలెక్షన్: రూ.20.24 కోట్లు ఆదాయం