Telangana Rising-2047 : ‘తెలంగాణ రైజింగ్-2047’ పాలసీ డాక్యుమెంట్‌ పై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును సరికొత్త పుంతలు తొక్కించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్-2047’ పాలసీ డాక్యుమెంట్‌ను రూపొందిస్తోంది. రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా ఈ డాక్యుమెంట్ ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. 2034 నాటికి రాష్ట్రాన్ని $1 ట్రిలియన్, మరియు 2047 నాటికి $3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను ఈ పాలసీలో పొందుపరచనున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని సమతుల్యం చేయడానికి మూడు రీజియన్లుగా విభజించాలని … Continue reading Telangana Rising-2047 : ‘తెలంగాణ రైజింగ్-2047’ పాలసీ డాక్యుమెంట్‌ పై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు