Telangana: ఈ ఆర్థికంలో రాబడి రూ.24 వేల కోట్లు తగ్గుదల!
వచ్చే 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ(Telangana) ప్రభుత్వానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేసుకోవడంపై ఆర్థికశాఖ శ్రద్ధ పెట్టింది. కొత్త బడ్జెట్ను వచ్చే ఫిబ్రవరి లేదా మార్చి నెలలో శాసనసభ(Legislature)లో ప్రవేశపెట్టాలని ఉద్దేశ్యంతో ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ శాఖలకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసి, తమ ప్రతిపాదనలు సమర్పించమని ఆర్థికశాఖ ఆహ్వానించింది. అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఆదాయ లక్ష్యాలపై తుది పరిణామాలు, మార్పులను వచ్చే 2026-27 బడ్జెట్ … Continue reading Telangana: ఈ ఆర్థికంలో రాబడి రూ.24 వేల కోట్లు తగ్గుదల!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed