Telugu news: Telangana: తెలంగాణ సమిట్‌కు ప్రధాని మోదీని ఆహ్వానించిన రేవంత్

తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా, వారు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. వారిద్దరూ ప్రధానికి ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ‌లో జరుగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్(Telangana Rising Global Summit)’కు హాజరు కావాలని ఆహ్వానించారు. Read Also: TG High Court: హైకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల డిప్యూటీ సీఎం భట్టి … Continue reading Telugu news: Telangana: తెలంగాణ సమిట్‌కు ప్రధాని మోదీని ఆహ్వానించిన రేవంత్