Telangana: ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు

హైదరాబాద్ : తెలంగాణ(Telangana) ప్రభుత్వ ఖజానాకు వేస్ అండ్ మీన్స్ ఆడ్వాన్స్ లిమిట్ను పెంచుతూ రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు అదనంగా రూ.2.407 కోట్లకు పెంచుతూ రాష్ట్ర సర్కార్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్థిక శాఖ అధికారవర్గాల సమాచారం మేరకు స్వల్పకాలిక నగడు నిర్వహణలో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద ఉపశమనం కల్పిస్తూ ఈ నెల 9వ తేదీ నుండి వేస్ అండ్ మీన్స్ ఆడ్వాన్స్ (WMA), తాత్కాలిక రుణం పరిమితిని రూ.2.407 … Continue reading Telangana: ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు