Telugu News: Telangana: బిజెపి అధ్యక్షుడిగా 100 రోజులు పూర్తి చేసుకున్న రాంచందర్రావు

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్. రాంచందర్ రావు(N. Ramchandra Rao) బాధ్యతలు స్వీకరించి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే ఆయన దూకుడుతో, నిబద్ధతతో పనిచేస్తూ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పర్యటనలు, ర్యాలీలు, సదస్సులు, ప్రజా సమావేశాలు నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ, మెదక్, ఖమ్మం, వికారాబాద్, కరీంనగర్ వంటి జిల్లాల్లో పర్యటించి కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు. Read Also:Kadapa … Continue reading Telugu News: Telangana: బిజెపి అధ్యక్షుడిగా 100 రోజులు పూర్తి చేసుకున్న రాంచందర్రావు