Telangana: 7 నెలలుగా నిలిచిపోయిన పాస్ బుక్కుల ముద్రణ

Telangana: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా భూములు కొనుగోలు చేసిన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల కష్టాలు మొదలయ్యాయి. గత ఏడు నెలలుగా రాష్ట్రంలో కొత్త పాస్ పుస్తకాల ముద్రణ నిలిచిపోవడంతో లక్షలాది మంది రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు పూర్తయి, మ్యుటేషన్ ప్రక్రియ కూడా ముగిసినా.. చేతికి పట్టా రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. Read Also: Municipal Elections: ‘నో డ్యూ’తో మొండి బకాయిలు వసూలు! బకాయిల దెబ్బ.. నిలిచిన ముద్రణ … Continue reading Telangana: 7 నెలలుగా నిలిచిపోయిన పాస్ బుక్కుల ముద్రణ